HOME » VIDEOS » Telangana

Video: ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను అడ్డుకున్న గ్రామస్థులు... పంచాయతీ ప్రచారంలో పంచాయితీ...

తెలంగాణ21:59 PM January 23, 2019

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారు గూడెం గ్రామంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు షాక్ ఇచ్చారు గ్రామస్థులు. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా మీ ఇష్టమొచ్చిన వారికి ఓట్లు అడగడానికి ఎందుకు వచ్చారంటూ నిలదీశారు. గ్రామస్థులకు సర్ధిచెప్పడానికి ప్రయత్నించిన ఎమ్మెల్యే... వాళ్లు ఎంతకీ మాట వినకపోవడంతో అసహనంతో వెనుదిరిగి వెళ్లిపోయాడు.

Chinthakindhi.Ramu

Top Stories