హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : గోదావరిఖనిలో గవర్నర్ తమిళిసై పర్యటన..

తెలంగాణ12:45 PM December 11, 2019

జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. వరంగల్,భూపాలపల్లి, కాళేశ్వరంలో పర్యటించిన గవర్నర్, ఈ రోజు భాలికల ఆత్మరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినిలకు కళారిపాయట్టు శిక్షణ పొందుతున్న గోదావరిఖని ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థుల "కళరి పయ్యట్టు" (మర్మకళ) ప్రదర్శన తిలకించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading