TikTok | తమ అంతర్గత భద్రతా విధానం ద్వారా కంటెంట్‌పై నిఘా పెడతామని, అసభ్యకరమైన, అశ్లీలమైన వీడియోలు అప్లోడ్ కాకుండా చూస్తామని బైట్‌డ్యాన్స్ హామీ ఇచ్చింది. బైట్‌డ్యాన్స్ వాదనలు విన్న మద్రాస్ హైకోర్ట్ టిక్ టాక్ యాప్‌పై నిషేధాన్ని తొలగించింది.