హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: తెలంగాణ ఎన్నికలు 2018: ఓటర్ కార్డున్నా జాబితాలో పేరు గల్లంతు

తెలంగాణ02:26 PM IST Dec 07, 2018

తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. సామాన్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా చాలామంది లైన్‌లో నిల్చొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన చాలామంది ఓట్లు గల్లంతయ్యాయి. చంద్రాయణగుట్టలో తమకు ఓటర్ ఐడీ కార్డు ఉన్నా, ఓటర్ లిస్టులో పేరు మిస్సయిందని ఆవేదన వ్యక్తంచేశారు స్థానికులు.

Chinthakindhi.Ramu