HOME » VIDEOS » Telangana

సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. చేతులపై కన్నకొడుకు మృతదేహాన్ని ఎత్తుకెళ్లి..

ఆంధ్రప్రదేశ్19:12 PM March 28, 2020

కొడుకు చనిపోయిన బాధ ఒకవైపు.. ఖననం చేసేందుకు చేతిలో చిల్లిగవ్వలేని దుస్థితి మరోవైపు. వెరసి ఆ తల్లిదండ్రులు పడిన బాధ వర్ణనాతీతం. కరోనా వైరస్ భయంతో సాయం చేసేందుకు ఎవరూ ముందుకురాని ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

webtech_news18

Top Stories