హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: పోలింగ్‌కు సర్వం సిద్ధం..ఏర్పాట్లు పూర్తిచేసిన ఈసీ

తెలంగాణ05:35 PM IST Dec 06, 2018

మరికొద్ది గంటల్లో తెలంగాణలో పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఈవీఎంలు, వీవీపాట్‌లను పోలింగ్ బూత్‌లకు తీసుకెళ్లేందుకు పోలింగ్ సిబ్బంది భారీగా తరలివచ్చారు.

webtech_news18