హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: తెలంగాణ ఎన్నికలు 2018... ఓటుహక్కు వినియోగించుకున్న నందమూరి సుహాసిని...

తెలంగాణ15:17 PM December 07, 2018

తెలంగాణలో ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. సామాన్యులతో పాటు సినీ,రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా ఓటు వేసేందుకు క్యూ కడుతున్నారు. కూకట్‌పల్లి నియోజికవర్గం నుంచి బరిలో నిల్చున్న దివంగత నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్టీ జెండాను ప్రతిబింబించేలా పసుపు రంగు చీరలో ఓటింగుకు హాజరైన ఆమె... తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Chinthakindhi.Ramu

corona virus btn
corona virus btn
Loading