హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌తో ఇంటర్వ్యూ

తెలంగాణ06:23 PM IST Nov 02, 2018

తెలంగాణలో ఎన్నికల వేడి రోజురోజుకీ పెరుగుతోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ సందర్భంగా గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజాసింగ్‌తో ‘న్యూస్18 తెలుగు’ ప్రత్యేకంగా మాట్లాడింది. గోషామహల్ నియోజికవర్గంలో తానెంతో అభివృద్ధి చేశానని, అదే తనని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తుందని చెప్పిన రాజాసింగ్... ‘భారతమాతాకీ జై’ అనను అనే వాడిని పాకిస్తాన్ పంపించాలి, ఎన్‌కౌంటర్ చేసి చంపేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Chinthakindhi.Ramu