హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: చిలకలగూడలో రూ.4లక్షలు సీజ్

తెలంగాణ01:51 PM IST Dec 06, 2018

తెలంగాణ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. హైదరాబాద్ చిలకలగూడలో ఓ వ్యక్తి వద్ద రూ.4లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. ఆ డబ్బు ఎవరిది? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? అనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

webtech_news18