HOME » VIDEOS » Telangana

Video: ఓటమిని జీర్ణించుకోలేకే ట్యాంపరింగ్ ఆరోపణలు - ఎంపీ కవిత

తెలంగాణ13:55 PM December 11, 2018

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ... ‘ప్రజాకూటమి అని అందరూ కలిసి పోటీచేసినా... ఓటమి దక్కిందనే అక్కసుతోనే కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని ఆరోపిస్తున్నాయి. ఈ ఫలితాలు ప్రజలందరూ కేసీఆర్ వెంటే ఉన్నారని తెలుపుతున్నాయి’ అన్నారు.

Chinthakindhi.Ramu

Top Stories