Telangana election 2018| గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికల ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ తెలిపారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు.
webtech_news18
Share Video