హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: నడి రోడ్డుపై కూర్చొని.. భోజనం చేసిన కాంగ్రెస్ నేతలు

తెలంగాణ21:48 PM November 01, 2019

కరీంనగర్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ నేతలు వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు నడిరోడ్డుపై కూర్చొని భోజనం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

webtech_news18