రాహుల్ గాంధీ కొకైన్ తీసుకుంటారంటూ సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.