Nellore: స్థలం కనబడితే చాలు... కబ్జారాయుళ్ళు కన్నేస్తారు…ఎంతకైనా తెగించి ఆ స్థలాన్ని కాజేయాలని చూస్తారు. ఎంతలా అంటే శ్మశానవాటికకు చెందిన స్థలాన్ని కూడా కాజేందుకు వెనకాడరు. అలాంటి ఘటనే ఒకటి నెల్లూరు జిల్లాలో చర్చనీయాంశమైంది.