HOME » VIDEOS » Telangana

Video: బావ చిత్రపటానికి సీఎం కేసీఆర్ నివాళి...

తెలంగాణ22:11 PM February 20, 2020

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బావ పర్వతనేని రాజేశ్వర్ రావు ద్వాదశ దినం సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి నివాళులర్పించారు. ఇటీవల కేసీఆర్ సోదరి భర్త అయిన రాజేశ్వరరావు అనారోగ్యంతో కన్నుమూశారు.

webtech_news18

Top Stories