హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన కేసీఆర్

తెలంగాణ14:20 PM May 19, 2019

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ఉదయం పరిశీలించారు. బ్యారేజీకి సంబంధించి 90శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. మిగిలిన 10శాతం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

webtech_news18