తెలంగాణలో సీఎం కేసీఆర్ 66వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లో టీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.