హోమ్ » వీడియోలు » తెలంగాణ

KCR : శ్రీ అత్తి వరదరాజస్వామి వారిని దర్శించుకున్న కేసీఆర్

తెలంగాణ15:46 PM August 12, 2019

KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... ఇవాళ తమిళనాడులోని... కంచిలో ఉన్న శ్రీఅత్తివరదరాజ స్వామి ఆలయానికి వెళ్లారు. ఉదయం హైదరాబాద్ నుంచీ ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 10 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్న కేసీఆర్... రోడ్డు మార్గంలో తమిళనాడు కాంచీపురం బయలుదేరారు. మధ్యాహ్నం 12:15 గంటలకు శ్రీ అత్తివరదరాజ స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. తిరిగి అక్కడ నుంచీ బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని తిరుగు ప్రయాణం అవుతారు. 

webtech_news18