హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: రాహుల్‌పై కేసీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు

తెలంగాణ04:41 PM IST Sep 06, 2018

రాహుల్ గాంధీపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన బిగ్గెస్ట్ బఫూన్ అంటూ మండిపడ్డారు. పార్లమెంట్‌లో మోడీని ఆయన కౌగిలించుకున్న తీరును దేశ ప్రజలంతా చూశారని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి తెలంగాణ ప్రజలు బానిసగా ఉండకూడదన్నారు.

webtech_news18