హోమ్ » వీడియోలు » తెలంగాణ

రమణీయంగా మారిన తెలంగాణ నయాగర... పర్యాటకులను అలరిస్తోన్న బొగత జలపాతం

తెలంగాణ19:07 PM July 06, 2019

వరంగల్ జిల్లాలోని వాజేడు మండలంలో ఉన్న బొగత జలపాతం ప్రస్తుతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇటీవల మండలంలో కురిసిన వర్షాలకు సీకుపల్లి వాగు ఉధ్రుతంగా ప్రవహిస్తోంది. ఆ నీరు దిగువన ఉన్న బొగత జలపాతంలో కలవడంతో.. బొగత జలపాతం రమణీయంగా మారి పర్యాటకులను తెగ ఆకర్షిస్తోంది.

webtech_news18