HOME » VIDEOS » Telangana

Video: రాయితో తలపై కొట్టుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్

తెలంగాణ12:38 PM June 20, 2019

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై దాడి వ్యవహారానికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యేపై పోలీసులు దాడి చేశారనే ప్రచారం ఓ వైపు జరుగుతుండగా...ఇందుకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. ఇందులో ఎమ్మెల్యే రాజాసింగ్ తనకు తానే ఓ రాయితో తలపై కొట్టుకున్నట్టు ఉంది.

webtech_news18

Top Stories