HOME » VIDEOS » Telangana

Video: ఆకాశంలో జెట్ ఎయిర్ వేస్ బతుకమ్మ సంబురాలు ..!

తెలంగాణ11:18 AM October 22, 2018

తెలంగాణ బతుకమ్మ వేడులని తెలంగాణ ప్రజలే కాకుండా, దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ఆడపడుచులు ఘనంగా చేసుకున్నారు. జెయిట్ ఎయిర్ వేస్ కూడా తెలంగాణ సంస్కృతిని గౌరవించింది. విమానంలో బతుకమ్మ సంబురాల్ని నిర్వహించింది. విమానంలో బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది.

webtech_news18

Top Stories