హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : పోలీస్ భద్రతతో కదిలిన బస్సు.. అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు

తెలంగాణ18:25 PM October 19, 2019

Telangana Bandh : ఆర్టీసీ జేఏసీ పిలుపుతో నిర్వహిస్తున్న తెలంగాణ బంద్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కార్మికుల డిమాండ్లకు మద్దతుగా వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల నేతలు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. అయితే మెదక్ బస్సు డిపోలో పటిష్టమైన పోలీసు భద్రత మధ్య నడిపిస్తున్న బస్సు కు ఆర్టీసీ కార్మికులు  అడ్డం వచ్చినారు. దీంతో పోలీసులు కార్యకర్తలను తోసేసి  బస్సును ముందుకు నడిపించినారు.

webtech_news18