హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : వనపర్తిలో కట్టుదిట్టమైన భద్రత మధ్య కదిలిన బస్సు..

తెలంగాణ18:44 PM October 19, 2019

Telangana Bandh : ఆర్టీసీ జేఏసీ పిలుపుతో నిర్వహిస్తున్న తెలంగాణ బంద్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కార్మికుల డిమాండ్లకు మద్దతుగా వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల నేతలు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. అయితే వనపర్తిలో పటిష్టమైన పోలీసు భద్రత మధ్య బస్సును నడిపించారు.

webtech_news18