హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: బాలికల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ...శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ16:58 PM December 10, 2019

శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈరోజు కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసారు. విద్యార్థుల‌తో కలసి భోజనం చేసారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ప్రిన్సిపల్ కు, వార్డెన్ కు చెప్పారు.

webtech_news18