హోమ్ » వీడియోలు » తెలంగాణ

అసెంబ్లీని రద్దు చేయడం అవివేకం - ప్రొ. కోదండరాం

తెలంగాణ16:28 PM October 09, 2018

తెలంగాణ ఎన్నికలు, మహాకూటిమిలో టీజేఎస్ పాత్ర గురించి ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొ. కోదండరాం 'న్యూస్18'తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు కనీస సమాచారం ఇవ్వకుండా కెసీఆర్ అసెంబ్లీని ఇష్టారాజ్యంగా రద్దుచేయడం... అవివేకమని వ్యాఖ్యానించారాయన. విమర్శలు చేసినంత మాత్రాన అసెంబ్లీని రద్దుచేసేస్తారా...అని అపర్ధర్మ ముఖ్యమంత్రిని నిలదీశారాయన.

Chinthakindhi.Ramu

Top Stories

corona virus btn
corona virus btn
Loading