హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: యూరియా కోసం గంగవరం పోర్టులో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి..

తెలంగాణ18:53 PM September 12, 2019

తెలంగాణ రైతుల కోసం వియాత్నాం నుంచి దిగుమతి చేసుకున్న యూరియా గంగవరం పోర్టుకు చేరుకుంది. అక్కడి గోడౌన్‌లో ఉన్న సరుకును తెలంగాణ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి పరిశీలించారు. సత్వర రవాణాకు సహకరించాలని గంగవరం పోర్టు సీఈవో, ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ నండూరి సాంబశివరావును కోరగా ఆయన పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

Shravan Kumar Bommakanti