HOME » VIDEOS » Telangana

Video : తెలంగాణ హైకోర్టు వివాదం.. పేపర్లు తగలబెట్టిన న్యాయవాదులు

తెలంగాణ14:49 PM August 29, 2019

తెలంగాణ హైకోర్టు ను బుద్వేల్‌కు తరలించాలన్న ప్రభుత్వం ప్రతిపాదనను న్యాయవాదులు తప్పుపట్టారు. ప్రభుత్వం తయారు చేసిన ప్రతివాదనల పేపర్ల ను దగ్దం చేసి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ హైకోర్టు తరలింపు పై రెండో రోజు హైకోర్టు వద్ద న్యాయవాదులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన హైకోర్టు ను తరలిస్తే ఉరుకోబోమని న్యాయవాదులు హెచ్చరించారు.

webtech_news18

Top Stories