HOME » VIDEOS » Telangana

Video : మహాకార రూపంలో ఖైరతాబాద్ వినాయకుడు

తెలంగాణ14:31 PM September 02, 2019

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో మహా ఆకారంలో వినాయకుడి విగ్రహం ఏర్పాటైంది. ప్రతీ ఏటా లాగే ఈ సంవత్సరం కూడా అత్యంత భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా నిలిచిపోయే ఈ గణనాథుడిని చూసేందుకు మొదటిరోజు నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.

webtech_news18

Top Stories