హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: షాద్‌నగర్ బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్శించిన తలసాని

తెలంగాణ16:10 PM November 30, 2019

షాద్ నగర్ సమీపంలో జరిగిన వెటర్నరీ డాక్టర్ హత్య ఘటన పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జరిగిన ఘటన చాలా బాధాకరమైనదన్నారు. మృతురాలి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని మంత్రి చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.

webtech_news18