ఆకాశంలో మరో సూపర్ మూన్ కనువిందు చేసింది. భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో తిరిగిే చంద్రుడు.. ఇవాళ భూమికి సమీపంగా వచ్చాడు. దాంతో సాధారణ రోజుల కంటే కాస్త పెద్ద సైజులో కనిపించాడు.