HOME » VIDEOS » Telangana

WomensDay 2020 | కలలకు రెక్కలు తొడిగి పైలెట్‌గా ఎగిరిన ముస్లిం యువతి

తెలంగాణ22:28 PM March 07, 2020

ఆమె పేరు సైయదా సాల్వా ఫాతిమా. ఆమె తండ్రి బేకరీలో చిరుద్యోగి. అయితే ఆమె కలలకు రెక్కలు తొడిగి ఎగిరింది. ఇప్పుడు ఏకంగా పైలెట్ అయింది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ ముస్లిం యువతి, నాలుగున్నరేళ్ల బిడ్డతో విజేతగా ఎదిగిన, ఎగిరిన విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

webtech_news18

Top Stories