హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎదుట తల్లిదండ్రులు, విద్యార్థుల పాట్లు..

తెలంగాణ22:52 PM April 23, 2019

ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు జరిగాయన్ని ఆందోళనలో విద్యార్థులు తల్లిదండ్రులు మంగళవారం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ భవనంలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. మరోవైపు విద్యార్థి సంఘాలు సైతం విద్యార్థులు అన్యాయం జరిగిందని ముట్టడి చేసేందుకు యత్నించారు. దీంతో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చుట్టూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

webtech_news18