హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: ఎస్సీ, ఎస్టీ పరిరక్షణ సమితి నేత శ్రీశైలంపై దాడి

తెలంగాణ18:04 PM May 21, 2019

హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తీవ్ర కలకలం రేగింది. జాతీయ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కర్నే శ్రీశైలంపై కొందరు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మీడియా సిబ్బందినీ చితకబాదారు. పోలీసులు చేరుకొని పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు.

webtech_news18