హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : ఆదివారం స్కూల్స్... తిరగబడిన విద్యార్థి నాయకులు

తెలంగాణ15:00 PM December 08, 2019

స్కూల్ పిల్లలకు ఉండేదే వారానికి ఒక రోజు సెలవు. ఆ ఒక్క రోజు కూడా స్కూల్ తెరిచి పాఠాలు చెబుతూ... మానసిక ఒత్తిడి పెంచేస్తున్నాయి కొన్ని కార్పొరేట్ యాజమాన్యాలు. నిజామాబాద్ జిల్లాలో కార్పొరేట్ స్కూళ్లు విద్యార్థుల్ని బంధించి మరీ చదువు చెబుతున్నాయి. దీనిపై విద్యార్థి నాయకులు మండిపడ్డారు. నగరంలోని ఓ విద్యా సంస్థలో తరగతి గదిలో విద్యార్థుల్ని ఉంచి... బయట తాళం వేసి విద్యార్థులకు నిర్బంధంగా విద్యను బోధిస్తుండటంతో... విద్యార్థి సంఘాల నాయకులు ఆ స్కూళ్ల యాజామాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇలాంటి విద్యా సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

webtech_news18