హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: అయ్యప్ప మాల వేసుకున్నాడని విద్యార్థి సస్పెండ్

తెలంగాణ15:49 PM December 10, 2019

అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థిని స్కూల్ నుంచి సస్పెండ్ చేసింది యాజమాన్యం. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో డాన్ బొస్కో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రసాద్ అనే బాలుడు ఐదో తరగతి చదువుతున్నాడు. ఐతే దీక్ష ముగిసే వరకు స్కూలుకు రావొద్దంటూ అతడిని 40 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై అయ్యప్ప భక్తులు తప్పబట్టారు. స్కూల్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading