హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : మినిస్టర్ క్వార్టర్స్‌ ముట్టడికి యత్నించిన విద్యార్థి సంఘాలు

తెలంగాణ14:59 PM May 17, 2019

ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో అవకతవకలను నిరసిస్తూ పలు విద్యార్థి సంఘాలు నేడు హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించాయి. విద్యార్థి సంఘాల ఆందోళనలతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అరెస్ట్ చేశారు. అరెస్టులతో తమ న్యాయమైన డిమాండ్లను అణచివేయలేరని ఈ సందర్భంగా విద్యార్థులు స్పష్టం చేశారు.

webtech_news18