HOME » VIDEOS » Telangana

Video : తెలంగాణలో ప్రారంభమైన పదోతరగతి పరీక్షలు..

తెలంగాణ10:07 AM March 19, 2020

తెలంగాణలో పదో పరీక్షలు ప్రారంభం అయ్యాయి. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2530 కేంద్రాలను విద్యాశాఖ సిద్ధం చేసింది. మొత్తం 5.34 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నాయి. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ శానిటైజర్లను అందుబాటులో ఉంచనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి రూమ్‌లో 20 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. జలుబు, దగ్గు, జర్వం ఉన్నవారి కోసం ప్రత్యేక గదులు కేటాయించాలని నిర్ణయించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు చేతులను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతీ పరీక్షా కేంద్రంలోనూ శానిటైజర్లు లేదా లిక్విడ్ సోప్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

webtech_news18

Top Stories