హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: తెలంగాణలో లక్ష్మణుడు లేని రామాలయం..

తెలంగాణ21:07 PM April 14, 2019

శ్రీరాముడి జీవితంలోకి సీతాదేవి రాకముందు నుంచి లక్ష్మణుడు ఆయన వెంట ఉన్నాడు. అలాంటి లక్ష్మణుడు లేని రామాలయం ఉంటుందా అనుకోవద్దు. కానీ, ఉంది. నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి గ్రామంలో లక్ష్మణుడు లేని రామాలయం ఉంది. దేశంలో ఇలాంటి ఆలయం ఇదొక్కటే.

webtech_news18