HOME » VIDEOS » Telangana

Video: పండగల నేపథ్యంలో పాతబస్తీలో భారీ బందోబస్తు

తెలంగాణ21:44 PM September 19, 2018

మొహార్రం, వినాయక చవితి నిమర్జన కార్యక్రమాలు వరుస రోజుల్లో రావడంతో హైదరాబాద్‌లో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సెన్సిటివ్ ప్రాంతాలైన చార్మినార్ ఏరియాలో పోలీస్ భద్రతా ఏర్పాట్లను పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు. ఇంతకుముందు జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ అలాంటి పునరావృత్తం కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.

Chinthakindhi.Ramu

Top Stories