ఎల్ బి నగర్ నాగోల్లో ఓ నాగుపాము హల్ చల్ చేసింది. తల్లి అరుస్తుండగా బుసలు కొడుతున్న రెండు కుక్కపిల్లల్ని నాగుపాము కాటు వేసింది. దీంతో ఆ రెండు కుక్కపిల్లలు మృతి చెందాయి. నాగోల్ ఆర్ టి ఏ కార్యాలయం సమీపంలో కాలనీలో ఈ ఘటన జరిగింది.