హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: రాజన్న సన్నిధిలోని రాములోరి కళ్యాణోత్సవ సంబరాలు

తెలంగాణ13:59 PM April 13, 2019

దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతా రాముల వారి కళ్యాణం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని పూర్తి ఏర్పాట్లు చేశారు. వేములవాడ లో సీత రాముల కల్యాణానికి ప్రత్యేకతగా ప్రధానంగా జోగినిలు రావటం వాళ్లు శ్రీ రాముల వారి కళ్యాణం ఎదుట పెళ్లి చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. జోగినీలు ఈ ఆలయానికి వచ్చి కల్యాణం చేసుకుంటారు.

webtech_news18