HOME » VIDEOS » Telangana

Video: భళారే చిత్రం.. కరోనాపై సిరిసిల్లలో కొత్తగా అవగాహన...

తెలంగాణ18:36 PM April 12, 2020

కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ప్రజలకు అవగాహన కలిగించడానికి సిరిసిల్ల చిత్రకారులు వినూత్న ప్రయత్నం చేశారు. సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో చిత్రాలను ప్రదర్శించారు. సిరిసిల్ల ప్రజలందరూ లాక్ డౌన్‌ను అనుసరించాలని ప్రజలకు తెలియజేసారు.

webtech_news18

Top Stories