HOME » VIDEOS » Telangana » SINGARENI WORKERS ON ONE DAY STRIKE AGAINST CENTRAL GOVERNMENT DECISION NK

Video : సమ్మె బాట పట్టిన సింగరేణి కార్మికులు

తెలంగాణ13:45 PM September 24, 2019

కేంద్ర ప్రభుత్వం కోల్ ఇండియాలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రవేశ పెట్టడానికి అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ... జాతీయ కార్మిక సంఘాలతో పాటు గుర్తింపు సంఘం టిబిజికెఎస్ ఇచ్చిన ఒక్కరోజు టోకెన్ సమ్మె సింగరేణివ్యాప్తంగా విజయవంతం అయ్యింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి రీజియన్ పరిధిలో అత్యవసర విధులు నిర్వహించే కార్మికులు తప్ప మొత్తం 18 వేల మంది కార్మికులు విధులకు హాజరుకాకుండా సమ్మెలో పాల్గొన్నారు. దీంతో 13 భూగర్భ గనులు, 5 ఓపెన్ కాస్ట్ గనుల్లో పనులు ఆగిపోయాయి. ఒక్కరోజు టోకెన్ సమ్మె ద్వారా 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. బెల్లంపల్లి రీజియన్ స్థాయిలో సంస్థకు రూ.18 కోట్ల నష్టం జరిగింది.

Krishna Kumar N

Top Stories