HOME » VIDEOS » Telangana » SINGARENI EMPLOYEES PROTEST AGAINST ON PRIVATE SYSTEM AVR

Video : విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికుల సమ్మె

తెలంగాణ15:08 PM October 03, 2019

బొగ్గు గనుల్లో శాతం 100 విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. శ్రీరాంపూర్ మందమరి, బెల్లంపల్లి డివిజన్లలో కార్మికులు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నారు. ఈ బంద్ కు అన్ని కార్మిక సంఘాలు మద్దతు తెలిపినాయి. సింగరేణి యాజమాన్యం కొన్ని విభాగాలను ప్రైవేటుపరం చేసిందని కాంట్రాక్టు కార్మికులు ఆ విభాగాలలో పనిచేస్తున్నారని సింగరేణిలో వంద శాతం విదేశీ పెట్టుబడుల ఆహ్వానిస్తే సింగరేణి గనులు కూడా ప్రవేట్ పరం అవుతాయని దానితో సింగరేణి కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని కార్మిక సంఘాల నాయకులు వాపోతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని కోరుతూ ఒక రోజు సమ్మెకు పోవడం జరిగిందని మొండివైఖరి అవలంబిస్తే నిరవధిక సమ్మెకు కూడా సిద్ధం అవుతామని కార్మిక సంఘ నాయకులు తెలిపారు.

webtech_news18

Top Stories