హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: ఘనంగా రేజింతల సిద్ధివినాయకుడి 219వ జయంతి వేడుకలు

తెలంగాణ08:47 PM IST Jan 11, 2019

రేజింతల సిద్ధివినాయకుడి 219వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. 200 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రేజింతలో కొలువై ఉంది. ఈ నెల 7 నుంచి ఐదు రోజుల పాటు జయంతి ఉత్సవాలను నిర్వహించారు. హనుమంతుడి రూపంలో ఉండే ఈ విగ్రహం ఏటా పెరుగుతూ ఉంటుంది. రేజింతల స్వయంభు విగ్రహాన్ని దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు ఆంధ్రా, కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివస్తుంటారు.

webtech_news18