HOME » VIDEOS » Telangana

Video : సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్‌లో తప్పిన పెను ప్రమాదం...

తెలంగాణ13:47 PM August 29, 2019

సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్‌ నీటిని విడుదల చేస్తున్న క్రమంలో పెను ప్రమాదం తప్పింది. నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, నందికొట్కూర్ ఎమ్మెల్యే, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తృటిలో ప్రమాదం నుంచీ తప్పించుకున్నారు.

Krishna Kumar N

Top Stories