HOME » VIDEOS » Telangana

Video : పోలీసులు ఇలా చెబితే ఎవరైనా హెల్మెట్ పెట్టేసుకుంటారు...

తెలంగాణ09:51 AM January 06, 2020

బైక్‌పై వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే రక్షణగా ఉంటుందని అందరికీ తెలుసు. కానీ చాలా మంది పెట్టుకోరు. అలాంటి ఓ జంట... మాదాపూర్ ట్రాఫిక్ ఎస్సై జి.గౌస్ ఖాన్ కంట పడింది. మామూలుగా అయితే... భారీ ఫైన్ వేయవచ్చు. కానీ ఆయన మంచితనంతో ఏ ఫైనూ వెయ్యకుండా... సుతిమెత్తగా మందలించారు. హెల్మెట్ పెట్టుకుంటే మీకే మంచిది కదా... అంటూ దాని ఉపయోగాలేంటో చెప్పారు. హెల్మెట్ లేకపోవడం వల్ల కలిగే నష్టాల్ని కూడా వివరించారు. దాంతో... సదరు జంట... ఇకపై తప్పకుండా హెల్మెట్ పెట్టుకుంటామని హామీ ఇచ్చింది.

webtech_news18

Top Stories