హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : ఓటెయ్యాలని ఒట్టు వేయించుకొని.. రూ.2.40 లక్షల నోట్ల కట్టలు ఇస్తూ..

తెలంగాణ10:56 AM January 21, 2020

పెద్దపల్లి మున్సిపాలిటీలో రెండో వార్డులో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి పాశ్తం హనుమంతు తరుపున ఆయన బంధువులు డబ్బులు పంచారు. అబ్యర్థి హన్మంతు సోదరుడు జంపయ్య జనానికి డబ్బులు ఇస్తూ తమకే ఓటు వెయ్యలని ప్రమాణం వేయించుకుంటూ కెమెరాకు చిక్కాడు. మొత్తం 2లక్షల 40 వేలు ఇవ్వడంతో అంతా షాక్ తింటున్నారు.

webtech_news18