హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: గోదావరిలో చిక్కుకున్న గొర్రెల కాపర్లు, 1000 గొర్రెలు

తెలంగాణ22:54 PM October 26, 2019

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు వద్ద గోదావరి వద్ద ఏడుగురు గొర్రెల కాపరులు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నాటు పడవలతో వెళ్లి వారిని కాపాడారు. ఐతే నదీ ప్రవాహం పెరగడంతో గొర్రెలు మాత్రం అక్కడే ఉండిపోయాయి. అవి క్షేమంగా వస్తాయో రావోనని గొర్రెల కాపరులు ఆందోళన చెందుతున్నారు.

webtech_news18